మృత సముద్రము

మృత సముద్రం (he-n. יָם הַ‏‏מֶ‏ּ‏לַ‏ח, Шаблон:Transl, "ఉప్పు సముద్రం";العربية. البَحْر المَيّت, Шаблон:Transl, "మృత సముద్రం") పశ్చిమాన ఇజ్రాయేల్ మరియు వెస్ట్ బ్యాంక్, తూర్పున జోర్డాన్ దేశాల మధ్యన గల ఉప్పునీటి సరస్సు. ఇది సముద్రమట్టానికి 420 మీటర్ల దిగువన ఉన్నది మరియు దీని అంచులు భూతలంపై ఉన్న పొడిభూమిలన్నింటికంటే దిగువన ఉన్న ప్రాంతం. మృత సముద్రం 380 మీటర్ల లోతున, ప్రపంచంలో అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సు. అంతేకాక 33.7% శాతం లవణీయతతో ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే జలాశయాలలో ఒకటి. అస్సల్ సరస్సు (జిబూబీ), గరబొగజ్కోల్ మరియు అంటార్కిటికాలోని మెక్‌ముర్డో పొడి లోయలలోని లవణీయత ఎక్కువైన డాన్ హువాన్ కుంట వంటి కొన్ని సరస్సులు మాత్రమే మృతసముద్రాని కంటే ఉప్పగా ఉన్నవి. అత్యంత లవణీయత కలిగిన సరస్సు, వాండా సరస్సు సముద్రం కంటే 8.6 రెట్లు అధిక లవణీయత కలిగి ఉన్నది. మృత సముద్రం, మధ్యధరా సముద్రం కంటే పది రెట్లు ఉప్పగా ఉన్నదని నిపుణుల అంచనా (34% శాతంతో మధ్యధరా సముద్రం యొక్క 3.5% శాతంతో పోల్చినపుడు). ఈ లవణీయత వలన మృతసముద్రం జంతుజాలం యొక్క మనుగడకు అత్యంత కఠోరమైన ఆవరణంగా ఉన్నది. మృత సముద్రం 67 కిలోమీటర్ల పొడవు, అత్యంత వెడల్పైన ప్రదేశంలో 18 కిలోమీటర్ల వెడల్పు మేరకు విస్తరించి ఉన్నది. ఇది జోర్డాన్ రిఫ్ట్ లోయలో ఏర్పడినది. దీని ప్రధాన నీటివనరు జోర్డాన్ నది.

ఇది కూడ చూడు

వేలాది సంవత్సరాలుగా మృతసముద్రం మధ్యధరా సముద్రపు తీరప్రాంతాలనుండి అనేకమంది యాత్రికులను ఆకర్షించినది. బైబిల్లో దావీదు రాజు ఇక్కడే తలదాచుకున్నాడు. హేరోదు పాలనాకాలంలో ప్రపంచములోనే మొట్టమొదటి హెల్త్ రెసార్ట్్‌గా మృతసముద్రం పేరుతెచ్చుకున్నది. ఈజిప్టు ప్రజలు మమ్మీలను భద్రపరచడానికి ఉపయోగించిన లేపనాల నుండి ఎరువులలో వాడే పొటాష్ వరకు అనేక రకాల ఉత్పత్తులను మృత సముద్రం సరఫరా చేసింది. మృత సముద్రం నుండి లభ్యమయ్యే లవణాలు మరియు ఖనిజాలు సౌందర్యసాధనాలు తయారుచేయటానికి ప్రజలు ఉపయోగించేవారు.

అరబ్బీ భాషలో మృతసముద్రాన్ని Шаблон:Audio ("మృత సముద్రం") అని పిలుస్తారు. దీన్ని Шаблон:Transl (Шаблон:Lang, "లోత్ సముద్రం"). అని కూడా పిలుస్తారు. చారిత్రకంగా అరబ్బీ భాషలో సమీప పట్టణం పేరు మీద జోర్ సముద్రం అన్న పేరు కూడా ఉన్నది. హీబ్రూలో మృతసముద్రాన్ని Шаблон:Audio, ("ఉప్పు సముద్రం," లేదా Шаблон:Transl (Шаблон:Lang, "మృత్యువు సముద్రం") అని పిలుస్తారు. పూర్వము దీన్ని కొన్నిసార్లు Шаблон:Transl (Шаблон:Lang, "తూర్పు సముద్రం") లేదా Шаблон:Transl (Шаблон:Lang, "అరబా సముద్రం") అని కూడా వ్యవహరించేవారు.. గ్రీకులు దీన్ని ఆస్ఫాల్టైట్స్ సరస్సు అని వ్యవహరించారు.

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
Lebanon Taxi
14 May 2017
Unimaginable floating free , I've been told about it , but seeing and trying is believing .
Reem
13 October 2014
Worth visiting ❤️ I couldn't believe it when I floated ???? !! The mud is so good for your skin, don't skip mudding ???? I highly recommend Dead Sea for short holidays (2 - 4 days) ! Stay in Mariott
Rafi Syed
28 December 2012
Just before the northernmost checkpoint on Hwy 1, pull into the parking lot on the left, hop over the barricade on the right, walk down to the sea and a fresh water spring. Perfect spot for your dip.
Michal Hanisch
3 January 2019
The places where you can enjoy relaxing in Dead sea without paying huge amount of money are getting short... Try small not official road northside from Ein Gedi Hot Spring resort. Park and walk down.
Earl Torris
31 December 2016
Hard to talk about someplace that has so much history around the area. Swam/floated in the Sea on Dec. 28 and had a great time. Another bucket list place marked off.
Christine Ha
14 April 2017
Salt can ruin everything but a must-visit. No life & buoyancy make it safe but be careful of tides. Water shoes recommended unless you're ok with wearing communal shoes ☀️
8.0/10
憑き狐娘, Ksenia Karetnaya మరియు 351,366 ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు
Sehatty Resort

ప్రారంభించడం $83

Ein Gedi Kibbutz Hotel

ప్రారంభించడం $131

HI Ein Gedi Hostel

ప్రారంభించడం $37

HI Massada Hostel

ప్రారంభించడం $40

Kfar Hanokdim

ప్రారంభించడం $315

TRYP by Wyndham Jerusalem Bat Sheva

ప్రారంభించడం $0

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Ein Gedi

Ein Gedi (he-n. עֵין גֶּדִי, lit. Kid Spring (as in young goat); KJ

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Cave of Letters

The Cave of Letters is a cave located in the Dead Sea area that

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Machaerus

Machaerus (Arabic: ِقلة المشناقى Qalatu l-Mishnāqá, Hebrew Mechwa

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Masada

Masada (Hebrew מצדה, pronounced Metzada, from מצודה, metzuda, 'fortres

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Hyrcania (fortress)

Hyrcania (Greek: Ὑρκανία; Arabic: Khirbet el-Mird) was an ancient

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Mar Saba

The Great Lavra of St. Sabas, known in Arabic as Mar Saba

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Herodium

Herodium or Herodion (הרודיון, Arabic: هيروديون, Jabal al-Fraidees) i

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Judea

Judea or Judæa (Hebrew: יהודה, Standard Yəhuda Tiberian Шаблон

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Sea of Galilee

The sea of Gallilee, also Lake of Gennesaret, Lake Kinneret or Sea of

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Crater Lake

Crater Lake is a caldera lake located in the U.S. state of Oregon. It

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Hula Valley

The Hula Valley (Hebrew: עמק החולה‎, Emek HaHula) is an agricultu

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Jökulsárlón

Jökulsárlón is the best known and the largest of a number of gl

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Lake Pukaki

Lake Pukaki is the largest of three roughly parallel alpine lakes

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి