హిమాలయాలు

హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు (ఆంగ్లం : Himalaya Range) (సంస్కృతం : हिमालय,), లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమి ని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి వున్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు.

పీఠభూమి ఆగ్నేయం నుండి ఎవరెస్టు పర్వతం దృశ్యచిత్రం.]]

ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.

ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు. వీటి పరివాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా వున్నది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి వున్నాయి.

లోని కే-2 దగ్గరలోని గ్లేషియర్ లు.]]

హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు

శిఖరం పేరు ఇతర పేర్లు మరియు అర్థం ఎత్తు (మీటర్లు) ఎత్తు (అడుగులు) మొదటి అధిరోహణ నోట్స్
ఎవరెస్టు శిఖరం సాగర్ మాతా, "ఆకాశ నుదురు",
చోమోలాంగ్మా, "విశ్వమాత"
8,848 29,029 1953 ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు.
కే-2 చోగో గాంగ్రి 8,611 28,251 1954 ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్ మరియు చైనాలోని జింజియాంగ్ లో గలదు.
కాంచనగంగ కాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" 8,586 28,169 1955 ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్) మరియు నేపాల్ లో గలదు.
లోట్‌సే "దక్షిణ శిఖరం" 8,516 27,940 1956 ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్ మరియు టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు.
మకాలూ "మహా నల్లనిది (The Great Black)" 8,462 27,765 1955 ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.
చో ఓయు ఖోవోవుయాగ్, "నీలి (టర్కోయిస్ ఊదా రంగు) దేవత" 8,201 26,905 1954 ప్రపంచలోని 6వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.
ధవళగిరి "తెల్లని పర్వతం" 8,167 26,764 1960 ప్రపంచలోని 7వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.
మానస్లూ కుటాంగ్, "ఆత్మ పర్వతం" 8,156 26,758 1956 ప్రపంచలోని 8వ ఎత్తైన శిఖరం. గూర్ఖా హిమాల్, నేపాల్ లో గలదు.
నంగా పర్వతం దయామీర్, "నగ్న పర్వతం" 8,126 26,660 1953 ప్రపంచలోని 9వ ఎత్తైన శిఖరం. భారత్/పాకిస్తాన్ లో గలదు.
అన్నపూర్ణ "పంటల దేవత" 8,091 26,545 1950 ప్రపంచలోని 10వ ఎత్తైన శిఖరం. మృత్యుకర పర్వతం. నేపాల్ లో గలదు.
గాషెర్‌బ్రమ్ I "అందమైన పర్వతం" 8,080 26,509 1958 ప్రపంచలోని 11వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
విశాల శిఖరం ఫైచాన్ కాంగ్రి 8,047 26,401 1957 ప్రపంచలోని 12వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
గాషెర్‌బ్రమ్ II - 8,035 26,362 1956 ప్రపంచలోని 13వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
షిషాపాంగ్మా జిజియాబాంగ్మా, "గడ్డిమైదానాలపై ఎత్తుప్రాంతం" 8,013 26,289 1964 ప్రపంచలోని 14వ ఎత్తైన శిఖరం. టిబెట్ లో గలదు.
గాషెర్‌బ్రమ్ IV - 7,925 26,001 1958 ప్రపంచలోని 17వ ఎత్తైన శిఖరం. అత్యంత సాంకేతిక అధిరోహణ. కారాకోరమ్ పాకిస్తాన్/చైనా లో గలదు.
మాషెర్‌బ్రమ్ -తెలీదు- 7,821 25,660 1960 ప్రపంచలోని 22వ ఎత్తైన శిఖరం. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
నందా దేవి "ఆశీర్వదించు-దేవత" 7,817 25,645 1936 ప్రపంచలోని 23వ ఎత్తైన శిఖరం. భారత్ లోని ఉత్తరాఖండ్ లో గలదు.
రాకాపోషి "మెరిసే కుడ్యము" 7,788 25,551 1958 శిఖరాల సముదాయము. కారాకోరం పాకిస్తాన్/చైనా లో గలదు.
గాంగ్‌ఖర్ పుయెన్సుమ్ గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" 7,570 24,836 అధిరోహించలేదు ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. భూటాన్ లో గలదు.
అమా దబ్లామ్ "తల్లి మరియు ఆమె నెక్లేస్" 6,848 22,467 1961 ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని ఖుంబూ లో గలదు.

ధార్మిక స్థానాలు

లోని వైష్ణోదేవి మందిరం.]]

హిమాలయాలలో హిందూ మరియు బౌద్ధ ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో హిమవత్ శివుని భార్యయైన పార్వతి యొక్క తండ్రి.

  • హరిద్వార్, గంగానది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం.
  • బద్రీనాథ్, వైష్ణవాలయం.
  • కేదార్‌నాథ్, 12 జ్యోతిర్లింగాలు గల ప్రదేశం.
  • గౌముఖ్, భగీరథి జన్మస్థానం.
  • దేవ్‌ప్రయాగ్, ఇచట అలక్‌నంద మరియు భగీరథి నదులు కలసి గంగా నది గా ఏర్పడుచున్నవి.
  • రిషీకేష్, లో లక్ష్మణ దేవాలయం వున్నది.
  • కైలాశ పర్వతం, 6,638 మీటర్ల ఎత్తులో గల శిఖరం, ఇది శివపార్వతుల నివాస స్థలి. ఈ పర్వత అడుగుభాగానే మానస సరోవరం వున్నది, ఇది బ్రహ్మపుత్ర జన్మస్థానం.
  • అమరనాథ్, ఇక్కడ శివలింగం వున్నది.
  • వైష్ణోదేవి, ఈ దేవాలయం, దుర్గాదేవి భక్తులకు కేంద్రబిందువు.
  • హిమాలయాలలో టిబెట్ కు చెందిన ఎన్నో ధార్మిక ప్రదేశాలు గలవు. దలైలామా నివాస స్థలం కూడా ఈ హిమాలయాలలోనే గలదు.
  • యతి అనే ప్రసిద్ధ జీవి, జీవించినట్లు ప్రజల విశ్వాసం.
  • షంభాలా బౌద్ధ ధర్మంలో ప్రముఖ నగరం. భౌతికంగా ఈ నగరం లేకపోయినప్పటికీ ఆధ్యాత్మికం గా బౌద్ధులు చేరే నగరం.
  • హేమ్‌కుండ్ సాహెబ్ - గురు గోబింద్ సింగ్ తపస్సు చేసిన స్థలంలో గల గురుద్వార.

ఇవీ చూడండి

  • భారతదేశ భౌగోళికం
  • కారాకోరం (పర్వత పంక్తి)
  • లదాఖ్
  • ఎత్తైన శిఖరాల జాబితా - 7,200 మీటర్ల ఎత్తుకు మించినవి.

నోట్స్

Шаблон:Reflist

మూలాలు

The Himalayan Journal published by Himalayan Club

ఇతర పఠనాలు

  • Michael Palin, ', Weidenfeld Nicolson Illustrated (2004) ISBN 0-297-84371-0
  • John Hunt, Ascent of Everest, Hodder & Stoughton (1956) ISBN 0-89886-361-9
  • Everest, the IMAX movie (1998), ISBN 0-7888-1493-1

బయటి లింకులు

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
హిమాలయాలు కోసం ఇంకా చిట్కాలు లేదా సూచనలు లేవు. తోటి ప్రయాణికులకు ఉపయోగకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసిన మొదటి వ్యక్తి మీరు కావచ్చు? :)
Cygnett Inn Krishna Hotel

ప్రారంభించడం $34

Hotel Siddhartha

ప్రారంభించడం $55

Kalptaru Lords Inn Nepalganj

ప్రారంభించడం $30

Hotel Batika

ప్రారంభించడం $50

Hotel Sunrise

ప్రారంభించడం $50

Karnali Jungle Camp

ప్రారంభించడం $100

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
బాబ్రీ మసీదు

బాబ్రీ మసీదు (హిందీ: बाबरी मस्जिद, (ఉర్దూ|بابری مسجد), అనువాదం: బాబర

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Dhaulagiri

Dhaulagiri (धौलागिरी) is the seventh highest mountain in the world. I

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Roomi Darwaza

The Roomi Darwaza (Hindi: रूमी दरवाज़ा, Urdu: رومی دروازه, also spe

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
World Peace Pagoda, Nepal

World Peace Pagoda, Nepal ఒక పర్యాటక ఆకర్షణ, Pokhara ,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
అయోధ్య

అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగ

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Lumbini

Lumbinī (Sanskrit: Шаблон:Lang, 'the lovely') is a Buddhist pilgri

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Ambedkar Memorial

Dr Bhimrao Ambedkar Samajik Parivartan Prateek Sthal (also known as

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Dilkusha Kothi

Dilkusha Kothi (Hindi: दिलकुशा कोठी, Urdu: دِلکُشا کوٹھی) is the

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Çamlıca Hill

Çamlıca Hill (Turkish: Çamlıca Tepesi), aka Big Çamlıca Hill (Turk

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Üetliberg

The Üetliberg (also spelled Uetliberg, pronounced Шаблон:IPA in Zür

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Top of Mt. Takao (高尾山頂)

Top of Mt. Takao (高尾山頂) ఒక పర్యాటక ఆకర్షణ, Sōgayato , జపాసు

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Gellért Hill

Gellért Hill (magyar. Gellért-hegy; Deutsch. Blocksberg; Latina. M

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Lysá hora

Lysá hora (Czech pronunciation: ]; Polish: Łysa Góra; German: Lys

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి