రాజ్ ఘాట్ మరియు పరిసర స్మారక స్థలాలు

రాజ్ ఘాట్ అనునది 1948, 31 జనవరిన మహాత్మా గాంధీ అంత్యక్రియలు జరిగిన చోట నల్లని పాలరాతితో కట్టబడిన స్మారక స్థలము. ఢిల్లీలో యమునానదీ తీరాన ఉన్న ఈ ఆరుబయలు కట్టడము వద్ద ఒక అనంతజ్వాల అవిశ్రాంతముగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. పచ్చికబయళ్ళగుండా వెళ్ళు ఒక రాతి కాలిబాట ద్వారా చుట్టుగోడల మధ్య ఉన్న ఈ స్మారక స్థలాన్ని చేరవచ్చు. మహాత్మా గాంధీ ఆఖరి మాటలుగా భావించబడే హే రామ్ అను అక్షరాలు ఇక్కడి సమాధి పై దేవనాగరి లిపిలో చెక్కబడి ఉన్నాయి. ఆయనకు అంకితమొనర్చబడిన రెండు సంగ్రహశాలలు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.

అక్షాంశరేఖాంశాలు: 28°38′N 77°15′E / 28.64055, 77.249433 రాజ్ ఘాట్, ఢిల్లీ

రాజ్ ఘాట్ అనునది 1948, 31 జనవరిన మహాత్మా గాంధీ అంత్యక్రియలు జరిగిన చోట నల్లని పాలరాతితో కట్టబడిన స్మారక స్థలము. ఢిల్లీలో యమునానదీ తీరాన ఉన్న ఈ ఆరుబయలు కట్టడము వద్ద ఒక అనంతజ్వాల అవిశ్రాంతముగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. పచ్చికబయళ్ళగుండా వెళ్ళు ఒక రాతి కాలిబాట ద్వారా చుట్టుగోడల మధ్య ఉన్న ఈ స్మారక స్థలాన్ని చేరవచ్చు. మహాత్మా గాంధీ ఆఖరి మాటలుగా భావించబడే హే రామ్ అను అక్షరాలు ఇక్కడి సమాధి పై దేవనాగరి లిపిలో చెక్కబడి ఉన్నాయి. ఆయనకు అంకితమొనర్చబడిన రెండు సంగ్రహశాలలు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.

భారతదేశ పర్యటనకు విచ్చేసిన విదేశీ అధికారులు రాజ్ ఘాట్ వద్ద పుష్పగుఛ్ఛం ఉంచి నివాళులర్పించటం ఒక సాంప్రదాయంగా మారింది. పర్యాటకులు విధిగా స్మారక స్థలాన్ని సందర్శించబోయేముందు తమ పాదరక్షలను గౌరవసూచకంగా తొలగించాలి. గాంధీ మరణించిన రోజుకు గుర్తుగా ఇక్కడ ప్రతి శుక్రవారం స్మారకోత్సవాలు జరుగుతాయి. ప్రతి గాంధీ జయంతి, వర్థంతుల సందర్భములో రాజ్ ఘాట్ వద్ద భజన కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. భారతదేశ పర్యటనకు విచ్చేసిన [[రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సతీమణి ల్యూద్మిలాతో కూడి రాజ్ ఘాట్ వద్ద పుష్పగుఛ్ఛం ఉంచుతున్న దృశ్యం; తేదీ: 3 అక్టోబర్, 2000]] రాజ్ ఘాట్ అను మాటకు రాజ్య సదనం అనునది అర్థముగా భావించవచ్చు (ఇక్కడ "రాజ్య" అను పదము ఆ స్థలం యొక్క ప్రాముఖ్యాన్ని సూచిస్తోంది). యమునానదీ తీరంలోనే రాజ్ ఘాట్ సమీపంలో ఇతర ప్రముఖ నాయకుల సమాధులు మరియు స్మారక స్థలాలు ఉన్నాయి. భారత వ్యవసాయ ఉద్యానవన సంఘానికి (Agri Horticultural Society of India) కార్యదర్శిగా, భారత ప్రభుత్వమందు ఉద్యానవన కార్యక్రమాలకు నిర్వాహకునిగా (Superintendent of Horticultural Operations) పని చేసిన ఆఖరి ఆంగ్లేయుడైన సిడ్నీ పెర్సీ-లాంకాస్టర్ ఈ స్మారకస్థలికి రూపకల్పన చేసారు.

రాజ్ ఘాట్ కి ఉత్తరాన శాంతివన్ పేరుతో జవహర్‌లాల్ నెహ్రూ సమాధి ఉన్నది. దేశదేశాల అధ్యక్షులు, అధికారులు నాటిన మొక్కలతో కూడిన ఒక చక్కని ఉద్యానవనం ఇక్కడ ఉన్నది. నెహ్రూ మనవడైన సంజయ్ గాంధీ సమాధి నెహ్రూ సమాధి పక్కనే ఉన్నది.

ఈ దిగువ రాజ్ ఘాట్ మరియు పరిసర స్మారక స్థలాల పట్టిక ఇవ్వడమైనది (నాయకులు మరణించిన వరుస క్రమములో): -

నాయకుని పేరు స్వతంత్ర భారతావనిలో అధిరోహించిన అత్యుత్తమ రాజకీయ స్థానం స్మారక స్థలం పేరు అర్థము విశేషము
మహాత్మా గాంధీ --- రాజ్ ఘాట్ రాజ్య సదనం నల్లని పాలరాతి తాపడము
జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి శాంతివన్ ప్రశాంత ఉద్యానవనము పచ్చికబయళ్ళ మధ్య ఒక దిమ్మె
లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి విజయ్ ఘాట్ విజయ పథము ఇక్కడ "విజయ" అను పదము ఆయన నాయకత్వములో 1965లో జరిగిన భారత-పాక్ యుద్ధాన్ని సూచిస్తోంది
సంజయ్ గాంధీ లోక్‌సభ సభ్యుడు --- --- శాంతివన్లో నెహ్రూ సమాధి పక్కన ఉన్నది
ఇందిరా గాంధీ ప్రధానమంత్రి శక్తి స్థల్ శక్తి పీఠం ఒక పెద్ద బూడిద-ఎరుపు ఏకశిలా రాయి
జగ్జీవన్ రాం ఉప ప్రధానమంత్రి సమ్తా స్థల్ సమతా స్థలి ---
చరణ్ సింగ్ ప్రధానమంత్రి కిసాన్ ఘాట్ రైతు పథము ---
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి వీర్ భూమి వీరుల గడ్డ ఆయన జీవించినన్ని ఏళ్ళకు గుర్తుగా 46 చిన్న తామరపువ్వుల రాతిబొమ్మల మధ్య రాతితో చెక్కబడిన పెద్ద వికసించిన కమలం; చుట్టూ భారతదేశములోని అన్ని రాష్ట్రాలనుండి తీసుకువచ్చిన రాళ్ళు ఉంటాయి
జ్ఞాని జైల్ సింగ్ భారత రాష్ట్రపతి ఏక్తా స్థల్ ఐక్యతా స్థలి ---
శంకర్ దయాళ్ శర్మ భారత రాష్ట్రపతి --- --- విజయ్ ఘాట్కు దగ్గరలో ఉన్నది
దేవీలాల్ ఉప ప్రధానమంత్రి --- --- కిసాన్ ఘాట్కు దగ్గరలో ఉన్నది

బయటి లింకులు

వర్గం:ఢిల్లీ పర్యాటక ప్రదేశాలు

en:Raj Ghat and associated memorials hi:राजघाट समाधि परिसर ml:രാജ്‌ഘട്ട് es:Raj Ghat fr:Raj Ghat mr:राजघाट ru:Радж Гхат uk:Радж-Ґхат

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
Mel Helama
14 September 2015
It's amazing because it's in the middle of old Delhi very chaotic and loud, however inside there is no noise, only a deep sense of spirituality, it's so worth it!
Vinod Saini
11 January 2022
Rajghat is a amazing place to visit. Apart from this there are lots of historical and heritage places here: https://www.magazinesworld.org/51-famous-temples-of-india-memorable-temple-tour-of-india/
John C
21 January 2014
Memorial for Mahatma Gandhi at the place where he was cremated. You'll need to take off your shoes to get close!
LandCraft Developers
12 January 2015
http://www.sooperarticles.com/real-estate-articles/selling-property-articles/book-today-best-3-bhk-flat-raj-nagar-extension-1381557.html
LandCraft Developers
14 February 2015
http://articles.pubarticles.com/how-to-thinking-of-a-3-bhk-flat-in-raj-nagar-extension-think-of-landcraft-only-1422690785,1498167.html
Gerardo L
26 April 2019
Es el lugar de cremación de Mahatma Gandhi, se pueden ver algunas de sus frases escritas en el mármol, vale la pena!
మ్యాప్
0.3km from Mahatma Gandhi Road, Gandhi Smriti, Raj Ghat, క్రొత్త ఢిల్లీ, ఢిల్లీ 110006, భారత దేశము దిశలను పొందండి
Fri 9:00 AM–5:00 PM
Sat 10:00 AM–6:00 PM
Sun 9:00 AM–9:00 PM
Mon 9:00 AM–5:00 PM
Tue 10:00 AM–6:00 PM
Wed 9:00 AM–6:00 PM
WelcomHeritage Haveli Dharampura

ప్రారంభించడం $139

Aiwan-e-Shahi

ప్రారంభించడం $30

Hotel Al Gulzar

ప్రారంభించడం $28

Hotel Tara Palace Chandni Chowk

ప్రారంభించడం $28

Hotel Arina Inn

ప్రారంభించడం $26

Hotel Wall City

ప్రారంభించడం $36

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Moti Masjid (Delhi)

The Moti Masjid (Hindi: मोती मस्जिद, Urdu: موتی مسجد, translat

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
జామా మస్జిద్ (ఢిల్లీ)

మస్జిద్-ఎ-జహాఁ నుమా (ఆంగ్లం : Masjid-i-Jahan N

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
ఎఱ్ఱకోట

ఎర్ర కోట (Red Fort) ఢిల్లీ లో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనము గా

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Agrasen ki Baoli

Agrasen ki Baoli (also known as Agrasen ki Baoli), designated a

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Nigambodh Ghat

Nigambodh Ghat is located on the banks of the Yamuna river coast in

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Fatehpuri Masjid

Fatehpuri Masjid is located at the western end of the oldest street of

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Purana Qila

Purana Qila (हिन्दी. पुराना क़िला, اردو. Шаблон:Nastaliq, translatio

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Appu Ghar

Appu Ghar was a popular amusement park located in New Delhi, the

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
స్వేచ్ఛా ప్రతిమ

స్వేచ్ఛా ప్రతిమ లేదా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనగా మాన్హాటన్

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Monument to the Independence of Brazil

The Monument to the Independence of Brazil (Portuguese: Monumento à

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Seven Magic Mountains

Ugo Rondinone (born 1964) is a New York-based, Swiss-born mixed-media

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Statue of Janko Kráľ

Statue of Janko Kráľ is located in the middle of Sad Janka Kráľa (li

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Tower of the Sun

The Tower of the Sun (太陽の塔, Taiyō no Tō) is a building created b

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి