రిపబ్లిక్ స్క్వేర్, యెరవాన్

రిపబ్లిక్ స్క్వేర్ (ఆర్మేనియన్:Հանրապետության հրապարակ)ఆర్మేనియా దేశపు రాజధాని అయిన యెరెవాన్ నగరంలోని ఒక ప్రధాన కూడలి. ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి: ఒక ఓవల్ రౌండ్అబౌట్ మరియు ఒక ఫేపెజాయిడ్-ఆకారపు విభాగం, ఇది సంగీత ఫౌంటైన్ల పూల్ని కలిగి ఉంటుంది. ఈ స్క్వేర్ చుట్టూ పింక్ మరియు పసుపు టఫ్ లో నిర్మించిన ఐదు ప్రధాన భవనాలు నియోక్లాసికల్ శైలిలో ఆర్మేనియన్ మూలాంశాలను విస్తృతంగా గుర్తుచేస్తాయి ఈ నిర్మాణ సమ్మేళనంలో ప్రభుత్వ గృహం, చరిత్ర సంగ్రహాలయం మరియు నేషనల్ గ్యాలరీ, ఆర్మేనియా మారియట్ హోటల్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ, రవాణా శాఖ మరియు సమాచార మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఈ స్క్వేర్ నిజానికి అలెగ్జాండర్ టమానియన్ చేత 1924 లో రూపొందించబడింది. అనేక భవనాల నిర్మాణాన్ని 1950 నాటికి పూర్తి చేశారు; చివరి భవనం నేషనల్ గేలరీ -1977 లో పూర్తయింది.

సోవియట్ కాలంలో దీనిని లెనిన్ స్క్వేర్ అని పిలిచారు మరియు వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని ఈ స్క్వేర్ ను ఉంచారు మరియు ఇక్కడ ఒక సంవత్సరంలోనే సైనిక దండయాత్రలు రెండుసార్లు (నిజానికి మూడుసార్లు) జరిగాయి. అర్మేనియా స్వాతంత్ర్యం తరువాత లెనిన్ విగ్రహాన్ని తీసివేయడంతో స్క్వేర్ పేరు మార్చబడింది. అర్మేనియా స్వాతంత్ర్యం తరువాత లెనిన్ విగ్రహాన్ని తీసివేయడంతో స్క్వేర్ పేరు మార్చబడింది. ఇది యెరెవాన్ లోని "ఆకర్షణీయమైన నిర్మాణం" మరియు నగరం యొక్క "అత్యద్భుతమైన శిల్ప శైలి" గా వర్ణించబడింది. ప్రయాణాల రచయిత డీర్డ్రే హోల్డింగ్ "ఇది ఖచ్చితంగా 20 వ శతాబ్దంలో ప్రపంచంలో ఎక్కడా సృష్టించబడని అత్యుత్తమ సెంట్రల్ స్క్వేర్స్ లో ఒకటి" అని సూచించారు. అర్మేనియా నగరం యొక్క "అత్యంత ముఖ్యమైన పౌర ప్రదేశం" గా దీనిని పేర్కొంటారు, రిపబ్లిక్ స్క్వేర్ 2018 వెల్వెట్ విప్లవం సమయంలో ప్రదర్శనలు ప్రధాన ప్రదేశం.

ఆర్కిటెక్చర్

ఈ స్క్వేర్లో రెండు విభాగాలు ఉన్నాయి. మధ్యలో ఒక రాయి నమూనా ఉన్న ఓవల్ రౌండ్అబౌట్, పైవైపు నుండి ఒక సాంప్రదాయిక ఆర్మేనియన్ రగ్గ లాగా ఉంటుంది. చరిత్ర సంగ్రహాలయం మరియు నేషనల్ గ్యాలరీ ముందు సంగీత ఫౌంటెన్ కలిగి ఉన్న ట్రెపజాయిడ్-ఆకారపు విభాగం. చతురస్రాకారంలో ఉన్న భవనాలు గులాబీ మరియు పసుపు టఫ్ రాళ్ళతో తయారు చేయబడ్డాయి, ఇవి బసాల్ట్లతో తయారు చేయబడిన గ్రౌండ్ యాంకర్లతో బలపడినవి.

చరిత్ర

శతాబ్దాలుగా దీని యొక్క స్థానాంలో భిన్నమైన నిష్పత్తులు కలిగిన స్క్వేర్ ఉన్నది. 2003 లో ఈ స్క్వేర్ పునర్నిర్మించబడింది మరియు ఇక్కడ విస్తృతమైన త్రవ్వకాలు జరిగాయి. 18 వ -19 వ శతాబ్దాల ఇక్కడి పాత పొర-బయటపడింది. సోవియట్ కాలం లోని స్క్వేర్ 1906-11 యెజెన్ యెక్క సాధారణ ప్రణాళికలో బోరిస్ మెహ్రబ్యన్ (మెగ్రాబ్రోవ్) చేత రూపొందించబడింది.

ప్రస్తుతం ఉన్న స్క్వేర్ ను అలెగ్జాండర్ టమేనియన్ తన 1924 యెరెవాన్ సాధారణ ప్రణాళికలో రూపొందించారు. ప్రభుత్వ భవనం ప్రారంభమైనప్పుడు 1926 లో ఈ స్క్వేర్ నిర్మాణం ప్రారంభమైంది. 1950 ల వరకు మిగిలిన ఐదు భవనాలు నిర్మించబడ్డాయి, చివరికి 1977 లో జాతీయ గ్యాలరీని నిర్మించారు. సోవియట్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ కోసం లెనిన్ స్క్వేర్ (లెనిని హ్రాప్రాక్) అనే పేరు పెట్టారు, అతని విగ్రహం 1940 లో స్క్వేర్లో నిర్మించబడింది మరియు ఆర్మేనియా స్వాతంత్రానికి ముందు 1991 లో విచ్ఛిన్నం చేయబడింది.

మూలాలు

గ్రంథసూచి

బయటి లింకులు

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
Lucille Fisher
29 March 2017
Heart of the city. Beautiful Soviet architecture though with a unique Armenian style. I love the terra-cotta bricks they use. It's reminiscent of the colors of the Armenian countryside.
Omar AR
20 July 2015
City center. This is a long exposure shot of the central fountain (taken right before the show started. Photo credits: Omar Abu Omar.
Tina M
16 July 2016
Beautiful fountain show and live music at nights. Very crowded during the weekends. Good selection of cafes and restaurants just around the corner
Diana Mirakyan
12 October 2017
The central square of the city. Beautiful architecture, dancing fountains at night, a nice place for a walk especially in the evening. You can also visit the history museum and the art gallery
Nooshin Shafiee
19 May 2018
If you’re in yerevan, you MUST come to this place from 8 to 10pm at least once. Awsome atmosphere.. indescribable.
Elena Kiseleva
8 May 2017
Если вечером попасть на шоу фонтанов (особенно в первый день), это запомнится. Не супер масштабно, но очень мило и уютно - вокруг ещё все здания в огоньках ????
The Alexander, a Luxury Collection Hotel, Yerevan

ప్రారంభించడం $390

Grand Hotel Yerevan

ప్రారంభించడం $160

North Avenue Hotel

ప్రారంభించడం $120

Aviatrans Hotel

ప్రారంభించడం $87

Ibis Yerevan Center

ప్రారంభించడం $86

Nor Yerevan

ప్రారంభించడం $52

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
National Gallery of Armenia

The National Gallery of Armenia (Հայերեն. Հայաստանի Ազգային Պատկերա

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
అర్మేనియా చరిత్ర సంగ్రహాలయం

అర్మేనియా చరిత్ర సంగ్రహాలయం,  ఆర్మేనియా రాజధాన

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
ఎ.ఆర్.ఎఫ్ చరిత్ర మ్యూజియం

ఆర్మేనియన్ రివల్యూషనరీ ఫెడరేషన్ హిస్టరీ మ్యూజియం (అర్మేనియన్:Հ.

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Blue Mosque, Yerevan

The 'Blue Mosque', also known as the 'Gyok Jami' (Հայերեն. Կապույ

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Yerevan History Museum

The Yerevan History Museum (Armenian: Երևանի Պատմո

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
యెరెవాన్ ఒపేరా థియేటరు

ఆర్మేనియన్ జాతీయ విద్యా ఒపేరా మరియు బలెట్ థియేటరు ను (అర్మేనియన్:

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Yerevan Ararat Wine Factory

Yerevan Ararat Wine Factory, officially known as Yerevan Ararat

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Yerevan Komitas State Conservatory

Yerevan State Musical Conservatory (YSC) or Yerevan Komitas State

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Red Square

Red Square (русский. 'Кра́сная пло́щадь', Krásnaya plóshchad’) i

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Grand Place

The Grote Markt (·) (Dutch) or Grand Place (French) is the central

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Plaza de España, Seville

The Plaza de España ('Spain Square', in English) is a plaza in the

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Piazza del Duomo, Milan

Piazza del Duomo ('Cathedral Square') is the main piazza (city square)

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Place de la Concorde

The Place de la Concorde is one of the major public squares in Paris,

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి