ఆగ్రా కోట

ఆగ్రా కోట (Agra Fort), ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో కలదు. దీనిని యునెస్కో వారు, ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించారు. ఇది ప్రఖ్యాత తాజ్ మహల్ కు వాయువ్యంలో 2.5 కి.మీ. దూరాన గలదు. ఈ కోటకు 'లాల్ ఖిలా' (ఎర్రకోట కాదు) అని కూడా అంటారు.

భారతదేశం లోని ముఖ్యమైన కోటలలో ఒకటి. మొఘలులు బాబరు, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాను మరియు ఔరంగజేబు లు నివసించారు. దీనిని విదేశీ దౌత్యవేత్తలు, యాత్రికులు, ఉన్నత పదవులను అలంకరించినవారు సందర్శించారు.

చరిత్ర

వాస్తవంగా దీనిని రాజపుత్రులు చౌహానులు నిర్మించారు. ఇది ఇటుకలతో నిర్మించిన కోట. అక్బర్ దీని ప్రాముఖ్యతను గుర్తించి, శిథిలమైన ఈ కోటను పునర్నిర్మించి, 1558లో ఆగ్రాను రాజధానిగా చేసుకొని, ఈకోట యందే జీవించాడు. అక్బర్ దీనిని, ఇసుక రాతితో నిర్మించాడు. అంతర్భాగం ఇటుకలతోనూ, బాహ్యభాగం ఇసుకరాతితోనూ నిర్మించాడు. దీనిని నిర్మించుటకు 1444000 మంది పనిచేశారు. 1573 లో దీని నిర్మాణం పూర్తయింది.

భారత ప్రభుత్వం ఈ కోట సంస్మణార్థం 28-11-2004 న, ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

బయటి లింకులు

Diwan-e-am panorama pictures

వనరులు

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
HISTORY TV18
23 January 2013
Agra Fort is originally a brick fort, which was held by the Hindu Sikarwar Rajputs. It was mentioned for the first time in 1080 AD when a Ghaznavide force captured it.
Tamara Cosovic
9 October 2015
One of the best forts in India. Beautiful place. Audio guide explains it quite well. No need to take those annoying guides at the enttance, they just repeat the same story to everyone.
Nate S
24 September 2017
My group saw the Taj Mahal at sunrise and decided to skip our tour at Agra Fort later that day -- they made a huge mistake. The Taj Mahal is iconic, but Agra Fort was my favorite place in Agra.
Irina
14 August 2014
Beautiful historic monument by itself, it is further enhanced by the eerie views of distant and aloof Taj Mahal and the 'mortal' in-between separating the two sites. Don't miss it!
Pritam Gagandas
16 October 2017
Truly a majestic magical wonder. Water tank, fountains, manicured gardens, splendid carvings, pillars n windows wth engravings all done with precision in an age where there were no computers.
Alberto Quiroz
3 December 2016
Impresionante construcción que deja ver parte del encanto de que encontraron los británicos. / Impressive building; you can imagine the greatness the British found it.
The Grand Imperial

ప్రారంభించడం $128

Sun Hotel Agra

ప్రారంభించడం $19

Hotel Jigyasa Palace

ప్రారంభించడం $17

East Lite Hotel

ప్రారంభించడం $16

Ajay International Hotel

ప్రారంభించడం $11

Hotel Lals Inn

ప్రారంభించడం $28

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Musamman Burj

Musamman Burj also known as the Saman Burj or the Shah-burj, is a

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
తాజ్ మహల్

ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో ఉన్న తాజ్ మహల్ 17 వ శతాబ్దంలో మొఘల్ చక

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Tomb of Akbar the Great

The Tomb of Akbar the Great is an important Mughal architectural

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ (Fatehpur Sikri) (ఉర్దూ فتحپور سیکری , (హి

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Buland Darwaza

Buland Darwaza (हिन्दी. बुलंद दरवाज़ा, اردو. Шаблон

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
వ్రిందావన్

వ్రజ్ (బ్రజ్ ప్రాంతంలో ఉండుటచేత) అని కూడా పిలవబడే వ్రిందావన్

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
గోవర్ధన గిరి

గోవర్ధన గిరి (ఆంగ్లం: Govardhan; సంస్కృతం: गोवर्धन) భాగవతం లో ప్రస

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Gwalior Fort

Gwalior Fort (Hindi: ग्वालियर क़िला Gwalior Qila) is an 8th century h

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
ఎఱ్ఱకోట

ఎర్ర కోట (Red Fort) ఢిల్లీ లో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనము గా

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Lahore Fort

The Lahore Fort, locally referred to as Shahi Qila (Urdu: شاهی قلع

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Lekh Castle

Lekh Castle (Azerbaijani: Löh qalası), sometimes named Lev Castle is l

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Belém Tower

Belém Tower (in Portuguese Torre de Belém, pron. Шаблон:IPA2) is a fo

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
San Juan National Historic Site

San Juan National Historic Site in San Juan, Puerto Rico, includes

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి