అన్నపూర్ణ శిఖరం

అన్నపూర్ణ (సంస్కృతము, నేపాలీ భాష, నేపాల్ భాష: अन्नपुर्ण) అనేది ఉత్తర మధ్య నేపాల్లోని హిమాలయ పర్వతాల విభాగం. ఈ విభాగంలో 8,091 మీ (26,545 అడుగులు)పైగా ఎత్తైన అన్నపూర్ణ I, 7,000 మీ (22,970 అడుగుల) ఎత్తైన 13 ఇతర శిఖరాలు, 6,000 m (19,690 ft) మించిన ఎత్తున్న 16 ఇతర శిఖరాలు ఉన్నాయి. ఈ విభాగం 55 కిలోమీటర్ల-పొడవు (34 mi-పొడుగునా) విస్తరించింది. ఈ పర్వతాలు పశ్చిమాన కాళీగండకీ జార్జ్, ఉత్తరం, తూర్పుల్లో మార్ష్యంగ్డి నది, దక్షిణాన పోఖ్రా లోయల నడుమ విస్తరించాయి. అన్నపూర్ణ I భూమిపై ఎనిమిదివేల అడుగుల శిఖరాల్లో 14వ స్థానంలో నిలుస్తుంది. భూమిపైనే అత్యంత లోతైన లోయగా పేరొందిన కాళీగండకీ జార్జ్ నుంచి పడమట 8167 మీటర్ల ఎత్తైన ధౌలగిరి I 34 కిలోమీటర్ల ఎత్తున పైకి నిలిచింది.
అన్నపూర్ణ అనే సంస్కృత నామానికి అక్షరాలా ‘ఆహారంతో నిండినది’ అని అర్థం, కానీ సాధారణంగా ఆహారానికి/సాగుకి అధిదేవత అన్న అర్థం వస్తుంది. హిందూమతంలో, అన్నపూర్ణ "... వంటకు, ఆహారానికి విశ్వవ్యాపితమైన దేవీరూపం ... ఆహారాన్ని అందించే అమ్మ. ఆమె లేకుంటే క్షామము, ఆహార రాహిత్యము, విశ్వవ్యాప్తమైన భయము మిగులుతుంది: ఇది అన్నపూర్ణను విశ్వానికే దేవతగా మలుస్తుంది ... ఆమె సుప్రసిద్ధమైన ఆలయం గంగాతీరాన కాశీలో నెలకొంది." ఆహారాన్ని(సంపద) ఇవ్వడంతో ఆమెకున్న సంబంధం ఆమెను కొన్నిమార్లు సంపదకు అధిదేవతయైన లక్ష్మీదేవిగా భావించేలా చేస్తుంది. మొత్తం పర్వత ప్రాంతం మరియు దాని పరిసరాల పాటుగా 7,629 కిమీ2 విస్తీర్ణం మేరకు నేపాల్ లోని మొదటి, అతిపెద్ద రక్షిత ప్రాంతమైన అన్నపూర్ణ రక్షిత ప్రాంతంగా రక్షిస్తున్నారు. అన్నపూర్ణ రక్షిత ప్రాంతం అన్నపూర్ణ సర్క్యూట్ సహా ఎన్నో ప్రపంచస్థాయి ట్రెక్ లకు నిలయం.
అన్నపూర్ణ శిఖరాలు అధిరోహించేందుకు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన పర్వతాలు, అయితే 1990ల నుంచి వచ్చిన గణాంకాలను ఉపయోగించి ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే, 2012 వరకూ కాంచనగంగ పర్వతంపై ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ ప్రమాదాలు నమోదైనాయి. 2012 మార్చి నాటికి, అన్నపూర్ణ Iపైకి 191 శిఖరారోహణలు జరుగగా, 61 ఆరోహణ ప్రమాద మరణాలు జరిగాయి. ఈ ప్రమాద మరణాలకు ఆరోహణకు ఉన్న నిష్పత్తి ఏ ఇతర 8000 మీటర్ల ఎత్తైన పర్వతాలలోకెల్లా ఎక్కువ. కొందరు ప్రత్యేకించి దక్షిణ ముఖంగా చేసే ఆరోహణే అన్ని శిఖరారోహణలలోకీ ప్రమాదకరమైనదని భావిస్తున్నారు. అక్టోబరు 2014లో, అన్నపూర్ణ చుట్టుపక్కల ప్రాంతంలో కనీసం 39మంది వరకూ మంచు తుఫాన్లు, కొండచరియలు విరిగిపడటం కారణంగా మరణించారు. ఇది నేపాల్ లోకెల్లా అత్యంత దారుణమైన ట్రెక్కింగ్ ప్రమాదం.

ఇది కూడ చూడు


Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
అన్నపూర్ణ శిఖరం కోసం ఇంకా చిట్కాలు లేదా సూచనలు లేవు. తోటి ప్రయాణికులకు ఉపయోగకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసిన మొదటి వ్యక్తి మీరు కావచ్చు? :)
Dhaulagiri View Hotel

ప్రారంభించడం $34

Hotel Oms Home

ప్రారంభించడం $59

Mystique Highland Resort

ప్రారంభించడం $5

Hotel Grand Shambala P. LTD.

ప్రారంభించడం $60

Hananoie - A Permaculture Resort

ప్రారంభించడం $155

Annapurna Eco Village

ప్రారంభించడం $29

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Muktinath

Muktinath is a sacred place both for Hindus and Buddhists located in

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Phewa Lake

Phewa Lake, Phewa Tal or Fewa Lake is a freshwater lake in Nepal

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
World Peace Pagoda, Nepal

World Peace Pagoda, Nepal ఒక పర్యాటక ఆకర్షణ, Pokhara ,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Davis Falls

Davis Falls (नेपाली. पाताले छाँगो, meaning underworld falls) is a wa

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Chitwan National Park

Chitwan National Park (CNP), formerly called Royal Chitwan National

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Lumbini

Lumbinī (Sanskrit: Шаблон:Lang, 'the lovely') is a Buddhist pilgri

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Dhaulagiri

Dhaulagiri (धौलागिरी) is the seventh highest mountain in the world. I

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Manaslu

Manaslu (मनास्लु, also known as Kutang) is the eighth highest mount

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Mount Rainier

Mount Rainier is an active

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Crater Lake

Crater Lake is a caldera lake located in the U.S. state of Oregon. It

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Lake Ashi

Lake AshiШаблон:Nihongo, or Hakone Lake, Ashinoko Lake, is a sceni

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Kerið

Kerið (occasionally Anglicized as Kerith or Kerid) is a volcanic

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Lake Towada

Lake Towada (十和田湖, Towada-ko) is the largest caldera lake in Honshū

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి