ఈఫిల్ టవర్

(ఫ్రెంచి: Tour Eiffel, /tuʀ ɛfɛl/) ప్యారిస్ లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప గోపురం. ఇది ఫ్రాన్సుకు మాత్రమే గర్వకారణమైన కట్టడం కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం.

పరిచయం

దీనిని రూపొందించిన ఇంజనీరు గుస్టావ్ ఈఫిల్ పేరు మీదుగా దీనికి "ఈఫిల్ టవర్" అని పేరు వచ్చింది. ఇది ప్యారిస్ లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి . 1889 లో దీనిని స్థాపించినప్పటి నుంచీ 200,000,000 మందికి పైగా దీన్ని సందర్శించారు . వీరిలో 6719200 మంది 2006 లో సందర్శించారు.. దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.

ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు.

చరిత్ర

ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.

మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది.(టవర్ ను రూపొందించే పోటీలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలి అని ఒక నియమం కూడా ఉండేది.)దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి.కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు,మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.

ఆకారం

ఈఫిల్ టవర్ ను నిర్మించేటపుడు చాలా మంది దాని అకారాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈఫిల్, ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా చూసే వీక్షకుడి మెప్పుకోసం దీనిని రూపొందించాడని కొద్దిమంది విమర్శలు కూడా చేశారు.కానీ వంతెనల నిర్మాణంలో నిష్ణాతులైన ఈఫిల్ మరియు అతని బృందానికి మాత్రం తాము ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మణాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంగా తెలుసు.అందుకే బలమైన గాలులకు అది తట్టుకొనేటట్లుగా రూపొందించారు.

విశేషాలు

దీనిని నిర్మించేటపుడు ఈఫిల్ 72మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖుల పేర్లు రాయించాడు. వీటిని మళ్ళీ 20వ శతాబ్దపు మొదట్లో తుడిచి వేశారు కానీ టవర్ కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే సంస్థ చొరవతో 1986-87లో పునర్ముద్రించడం జరిగింది.

ముఖ్య సంఘటనలు

  • సెప్టెంబరు 10, 1889 లో థామస్ అల్వా ఎడిసన్ దీనిని సందర్శించి ఈఫిల్ కు తన ప్రపంచంలో అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకుగాను తన అభినందనలు తెలియజేస్తూ అక్కడి గెస్ట్ బుక్ లో సంతకం చేశాడు.
  • 1902లో మెరుపుల ప్రభావంతో టవరు 100మీటర్ల పైభాగం మొత్తం దెబ్బతిన్నది. టవరును కాంతితో నింపే కొన్ని విద్యుద్దీపాలను మార్చవలసి వచ్చింది.
  • 1910లో థియోడర్ ఉల్ఫ్ దీనిని సందర్శించి టవర్ ఆడుగున విడుదలయ్యే ఉష్ణ శక్తిని మరియు టవర్ పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశాడు. ఈ అంచనాల మూలంగానే ఆయన కాస్మిక్ కిరణాలను కనుగొన్నాడు.
  • 1930లో న్యూయార్క్ నగరంలో క్రిజ్లర్ భవంతిని నిర్మించడంతో ప్రపంచంలో ఎత్తైన నిర్మాణాలలో మొదటి స్థానాన్ని కోల్పోయింది.
  • జనవరి 3, 1956లో జరిగిన ఒక అగ్నిప్రమాదం వలన టవర్ పైభాగం కొంత దెబ్బతిన్నది.
  • 1957 లో టవర్ పైభాగాన ప్రస్తుతం ఉన్న రేడియో యాంటెన్నాను అమర్చారు.
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
Lufthansa
8 July 2013
Apparently the Eiffel Tower grows in summer! Made of iron, it expands with heat & can get more than 15 cm taller.
Lina Bell
28 November 2016
The views at night was the best. You can either catch a lift to the top or brave taking the stairs. Dining at one of the two on-site restaurants is a must do and made it a trip to remember.
Eman Abdulaziz
3 August 2015
I went there for fun, the joy of being on the top, and sightseeing. I'd suggest buying the tickets in advance to avoid the long queues.
Artyom Fedosov
27 July 2016
Icon of Paris. Nuff said. Go to the top and enjoy the view.
Gabi Bulumac
30 April 2016
Welcome to one of the world's most iconic monuments ???? From the ???? you can take beautiful shots ????????????????
Baby Diver
20 November 2016
The famous landmark! Take a tour to the summit that cost €17 for an adult. Beware of pickpocket in the elevator! Enjoy the view on 2nd and top floor and visit the souvenirs shop. Bring jacket!
9.8/10
Michael Coulombe, Tamás Berki మరియు 7,176,674 ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు
మ్యాప్
5 Avenue Anatole France, 75007 పారిస్, ఫ్రాన్స్ దిశలను పొందండి
Mon-Sun 9:30 AM–11:00 PM

Foursquare లో Eiffel Tower

Facebook లో ఈఫిల్ టవర్

Magnificent Studio Heart of Paris

ప్రారంభించడం $87

Melia Paris Notre-Dame

ప్రారంభించడం $678

Hotel Les Rives de Notre Dame

ప్రారంభించడం $606

Hotel Le Notre Dame

ప్రారంభించడం $299

Hotel Henri IV Rive Gauche

ప్రారంభించడం $249

Hotel Esmeralda

ప్రారంభించడం $99

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Champ de Mars, Paris

The Champ de Mars (Шаблон:IPA2) is a large public green-space in Paris

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Musée du quai Branly

The Musée du quai Branly, known in English as the Quai Branly Museum,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Trocadéro

The Trocadéro, (Шаблон:IPA-fr), site of the Palais de Chaillot, Шаблон

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Pont de Bir-Hakeim

The pont de Bir-Hakeim, formerly the pont de Passy, is a bridge that

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Musée de l'Homme

The Musée de l'Homme (French, 'Museum of Man') was created in 1937 by

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Musée d'Art Moderne de la Ville de Paris

Musée d'Art Moderne de la Ville de Paris is an art museum in Paris

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Musée du Vin

The Musée du Vin (Wine Museum or Paris Wine Museum ) is a cultural

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Paris Sewer Museum

Le Musée des Égouts de Paris, or the Paris Sewer Museum, is d

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Asansör

Asansör (Turkish for 'elevator', derived from the French word

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Wasserturm Luzern

卢塞恩水塔(Wasserturm)位于瑞士卢塞恩卡贝尔桥的中间,曾是该市中世纪城墙的一部分,现在是该市的地标。

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Kärnan

Kärnan (Swedish pronunciation: ]; Danish: Kernen, both literally

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
టోక్యో స్కైట్రీ

టోక్యో స్కైట్రీ అనేది జపాన్ లోని టోక్యోలో ఉన్న ఒక బ్రాడ్‌కా

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Torre dei Lamberti

The Torre dei Lamberti is 84 m high tower in Verona, northern Italy,

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి