హూవర్ డామ్ ఒకానొకప్పుడు బౌల్డర్ డామ్ అనేవారు. ఇది కొలరాడోనది యొక్క బ్లాక్ కేనియాన్‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డామ్. ఈ డామ్ అమెరికా లోని అరిజో మరియు నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉన్నది. గ్రేట్ డిప్రెషన్ కాలంలో ఈ డామ్ 1931 మరియు 1936ల మధ్య నిర్మిం... Read further